Siddharth Before
గతం (ఆరోగ్యంగా ఉన్నప్పుడు)
Siddharth Now
ప్రస్తుతం (30 kg బరువుతో నిమ్స్ లో)
URGENT MEDICAL APPEAL

ఒక నిరుపేద యువకుడి ప్రాణపోరాటం... దయచేసి సిద్ధుని బతికించండి!

పరిస్థితి విషమించి బరువు కేవలం 30 కేజీలకు పడిపోవడంతో సిద్ధుని నిమ్స్ (NIMS) హాస్పిటల్ లో చేర్పించాము. శరీరంలో అసలు శక్తి లేకపోవడంతో నరాల ద్వారా ఖరీదైన న్యూట్రిషన్ (TPN) అందిస్తున్నారు. రాబోయే వైద్య ఖర్చుల కోసం ₹4,00,000 అవుతుందని నిమ్స్ వారు అంచనా ఇచ్చారు.

NIMS హాస్పిటల్ ఎస్టిమేషన్ పేపర్

అధికారిక వైద్య ఖర్చుల అంచనా (₹4,00,000)

ఫండ్ రైజింగ్ లక్ష్యం31% పూర్తయింది
₹1,24,100సమీకరించిన విరాళాలు
₹4,00,000మొత్తం అవసరం
మీ సహాయం ప్రాణదానంఇంకా కావాల్సింది: ₹2,75,900
DONATE TO SAVE SIDDHU NOW

చావుతో పోరాటం (Detailed Medical Journey)

జన్మతోనే మొదలైన పోరాటం

పుట్టినప్పుడు

పుట్టిన 24 గంటల్లో మలం రాకపోవడంతో కేవలం 5 రోజుల వయసులోనే అత్యవసరంగా Ileostomy చేశారు. 10 నెలల తర్వాత Stoma Reversal చేశారు. అప్పటి నుండి పేగుల్లో Adhesions (అతుక్కుపోవడం) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

తీవ్ర కడుపు నొప్పి

మే 14 - 15, 2026

3 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, Motion పూర్తిగా ఆగిపోవడంతో Uma Devi మరియు Guardian Hospital కి తరలించారు. CT Scan లో Spigelian Hernia వల్ల Small Bowel Obstruction గుర్తించారు.

మొదటి ఎమర్జెన్సీ ఆపరేషన్

మే 16, 2026

పేగులకు రక్తప్రసరణ ఆగిపోవడంతో చిన్నపేగులో రెండు భాగాలు Gangrene అయ్యాయి. RVM Hospital లో Emergency Exploratory Laparotomy చేసి, Gangrenous Bowel తొలగించి మిగిలిన పేగులను కలిపారు (Anastomosis).

ఆపరేషన్ తర్వాత తీవ్రమైన సమస్యలు

మే 21 - 27, 2026

5వ రోజున పేగులు కలిపిన చోట కుట్లు విడిపోయాయి (Anastomotic Dehiscence). Bile Leak, Enterocutaneous Fistula, Internal Bleeding రావడంతో Hemoglobin బాగా పడిపోయింది.

రెండో ప్రాణరక్షక ఆపరేషన్

మే 28, 2026

మళ్లీ పొట్ట కోసి దెబ్బతిన్న పేగులను తొలగించి Loop Jejunostomy (Stoma) ఏర్పాటు చేశారు. అప్పటి నుండి Siddharth జీవితం పూర్తిగా Stoma Bag మీదే ఆధారపడింది.

ఫంగల్ సెప్సిస్

జూన్, 2026

పెద్ద శస్త్రచికిత్సలు, ICU చికిత్స కారణంగా రక్తంలో Candida Fungal Infection (Fungal Sepsis) వచ్చింది. Anidulafungin వంటి ఖరీదైన Anti-Fungal ఇంజెక్షన్లతో చికిత్స అందించారు.

రక్తం ఎక్కించడం

జూన్ 23 - 25, 2026

తీవ్ర బలహీనత, రక్తహీనత, Sodium & Potassium తగ్గిపోవడంతో Rohini Hospital లో Blood Transfusion మరియు IV Fluids ఇచ్చి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.

NIMS లో కొత్త ఆశ

జూలై 20, 2026

పరిస్థితి విషమించి బరువు గణనీయంగా తగ్గడంతో NIMS Surgical Gastroenterology Department లో చేర్చారు. వెంటనే Surgery చేయడం ప్రమాదకరమని భావించి Nutritional Rehabilitation ప్రారంభించారు.

Nutrition Recovery Phase

జూలై 20 - 29, 2026

TPN Nutrition, Electrolyte Correction, High Protein Diet, Distal Refeeding, Stoma Care ద్వారా శరీరాన్ని మళ్లీ బలంగా తయారు చేసే చికిత్స అందించారు. Sodium, Potassium స్థాయిలు మెరుగయ్యాయి.

NIMS నుండి డిశ్చార్జ్

జూలై 29, 2026

ప్రస్తుతం Infection అదుపులో ఉంది. Stoma బాగా పనిచేస్తోంది. ఇంట్లో High Protein Diet, Medicines, Distal Refeeding, Weekly Follow-up కొనసాగించాలని NIMS వైద్యులు సూచించారు.

తదుపరి లక్ష్యం - Stoma Reversal

ఇప్పుడు...

ప్రస్తుతం Siddharth కి మంచి Nutrition, Weight Gain, Protein Levels, Electrolytes సాధారణ స్థాయికి రావడం అత్యంత ముఖ్యమైనది. శరీరం పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే వైద్యులు Stoma Reversal Surgery గురించి నిర్ణయం తీసుకుంటారు.

మెడికల్ రిపోర్ట్స్ & బిల్స్

సిద్ధు పరిస్థితి ఎంత విషమంగా ఉందో తెలుసుకోవడానికి, మేము ఇప్పటివరకు తిరిగిన 4 హాస్పిటల్స్ రిపోర్ట్స్ మరియు ఖర్చుల బిల్లులను ఇక్కడ జతచేస్తున్నాము.

హాస్పిటల్ రిపోర్ట్స్

హాస్పిటల్ బిల్లులు